ETV Bharat / state

రామంతాపూర్​లో ఆటో బోల్తా...

హైదరాబాద్​ ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ పరిధి రామంతాపూర్​ టీవీ స్టూడియో వద్ద ప్రయాణికులతో వెళ్తోన్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

auto bolta in ramanthapur hyderabad
author img

By

Published : Jul 14, 2019, 3:45 PM IST

రామంతాపూర్​లో ఆటో బోల్తా...

హైదరాబాద్​ రామంతాపూర్​ టీవీ స్టూడియో వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్​ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రామంతాపూర్​లో ఆటో బోల్తా...

హైదరాబాద్​ రామంతాపూర్​ టీవీ స్టూడియో వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్​ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Intro:రిపోర్టర్:ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_14_illa_pattala_pampini_avb_c7
బెల్లంపల్లి ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ
యాబై ఏళ్ల కల సాకారం అవడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు సాకారమైనది. పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ లు హాజరయ్యారు. మొదటి విడతలో 303 ఎకరాల్లో సర్వే పూర్తినందన్నారు. 5,600 మందికి పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ వెల్లడించాడు. మరో రెండు విడతల్లో 400 ఎకరాల సర్వే ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. గతంలో పని చేసిన నాయకులు ఒక్కరు పట్టాల విషయాన్ని పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో పట్టణ ప్రజలకు పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. పట్టణంలోని 34 వార్డుల ప్రజలకు పట్టాలు అందజేస్తామని చెప్పారు. ఎవరి మాటలు నమ్మవద్దన్నారు. పట్టాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడారు. సింగరేణి, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వడం చరిత్రత్మకమన్నారు. తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పి అధ్యక్షురాలు భాగ్యాలక్మిలు పాల్గొన్నారు.


Body:బైట్
వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎంపీ


Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.