సిగరెట్ కోసం అర్ధరాత్రి ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన ఘటన హైదరాబాద్ నేరెడ్ మేట్ లో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా సఫీల్ గూడ రోడ్ లో ఓ పాన్ షాప్ యజమాని సిగిరెట్ ఇవ్వనందుకు ఇద్దరు దుండగులు కర్రలతో దాడి చేశారు. అర్ధరాత్రి సిగిరెట్ కోసం బీభత్సం సృష్టించారు. పాన్ షాప్ యజమానితో సహా మరో ఇద్దరిపై దాడికి తెగబడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో పుటేజీలో రికార్డయ్యాయి.
సిగిరెట్ కోసం అర్ధరాత్రి కర్రలతో దాడి - cigarette attack in neredmet
అర్ధరాత్రి సిగిరెట్ కోసం ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించారు. సిగిరెట్ ఇవ్వనందుకు ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడితెగబడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.