హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నదీమ్ కాలనీలో ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటనకు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కారణమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన ముగ్గురిని టోలిచౌకిలోని ఓ ప్రేవేటు అస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి ఒకరి మృతి