ETV Bharat / state

యువకుల వాగ్వాదం... కత్తితో దాడి - చిన్న గొడవ

ఇద్దరు యువకుల మధ్య మాటామాట పెరిగింది. అందులో ఒకరు ఆవేశంతో మరొకరిపై దాడికి దిగారు. సైఫాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

At Sifabad Hyderabad a man attacked another man with a knife. In which a young man was injured
ఇద్దరి మధ్య గొడవ.. కత్తితో దాడి
author img

By

Published : Mar 12, 2020, 2:35 PM IST

ఇద్దరి మధ్య గొడవ.. కత్తితో దాడి

హైదరాబాద్​ సైఫాబాద్​లోని చిన్న గొడవ కత్తితో పొడుచుకునే వరకూ వెళ్లింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ లక్డీకపూల్​లోని శ్రీ విగ్నేశ్వర హోటల్​లో పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం వాసు అదే హోటల్​లో పనికి చేరాడు. వారికోసం గణేశ్​ సమీపంలోని మున్సిపల్ మైదానం పక్కన ఓ రూమ్​ ఇచ్చారు.

ఈక్రమంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది పెరిగి పెద్దదైంది. పవన్​కల్యాణ్​పై వాసు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదీ చూడండి: మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.