ETV Bharat / state

ఏపీ: శ్రీవారికి తొలి వాహనం విరాళం ఇచ్చిన అశోక్ లేలాండ్ - Ashok Leyland donated vehicle to tirumala news

అశోక్ లేలాండ్ సంస్థ నూతనంగా తయారు చేసిన రూ.9 లక్షల విలువ గల బడాదోస్త్ మినీ తొలి వాహనాన్ని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేసింది.

ashok-leyland-donated-the-first-vehicle-to-tirumala
ఏపీ: శ్రీవారికి తొలి వాహనం విరాళం ఇచ్చిన అశోక్ లేలాండ్
author img

By

Published : Aug 29, 2020, 10:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారికి అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన తొలి వాహనాన్ని విరాళంగా అందజేసింది. నూతనంగా తయారు చేసిన రూ.9 లక్షల విలువగల బడాదోస్త్ మినీ లారీని తితిదేకు ఇచ్చారు.

అశోక్​ లేలాండ్ సంస్థ సీఈవో నిథిన్ సేథ్ వాహనానికి సంబంధించిన పత్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. మినీ లారీకి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. తితిదే అవసరాలకు వాహనాన్ని వినియోగిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి. 'గిడుగు జయంతిని జరుపుకోవడం.. తెలుగును సన్మానించడమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.