హైదరాాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పర్యవేక్షించారు. వైద్యులను కలిసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించాలని అన్నారు.
ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన