ETV Bharat / state

ఈ దొంగల ముఠా దగ్గర రూ.3.6కోట్లు - HIGHWAY

జాతీయ రహదారులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.60 కోట్ల విలువైన నగదు, బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ROBBERY GANG
author img

By

Published : Jul 24, 2019, 3:33 PM IST

జాతీయ రహదారులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్​ రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు షాద్​నగర్​ సమీపంలో అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు. గత నెల 28న షాద్​నగర్​ దష్​మేష్ దాబా సమీపంలో జరిగిన దొంగతనంలో వీరు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.89 కోట్ల నగదు, 350 గ్రాముల బంగారం, పిస్టల్​, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. షాద్​నగర్​ పోలీసులతో కలిసి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారని సీపీ పేర్కొన్నారు.

అంతర్​రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ఇవీ చూడండి:దేశంలో నల్లధనం ఎంతో తెలీదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.