ETV Bharat / state

కారెక్కిన కాంగ్రెస్​ నేత అరికెల నర్సారెడ్డి - TRS

కాంగ్రెస్​ నేత అరికెల నర్సారెడ్డి కేటీఆర్​ సమక్షంలో కారెక్కారు. ఇటీవలే రేవంత్​ రెడ్డితోపాటు కాంగ్రెస్​లో చేరిన అరికెల హస్తాన్ని వీడి తెరాసలో చేరారు.

కారెక్కిన కాంగ్రెస్​ నేత అరికెల నర్సారెడ్డి
author img

By

Published : Mar 29, 2019, 12:44 PM IST

Updated : Mar 29, 2019, 3:27 PM IST

కారెక్కిన కాంగ్రెస్​ నేత అరికెల నర్సారెడ్డి
పార్లమెంట్​ ఎన్నికల వేళ అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెరాసలో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అరికెల ఇంతకుముందుతెలుగుదేశం పార్టీలో నిజామాబాద్​కు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యంవహించారు.ఇటీవల కాంగ్రెస్​లో చేరిన నర్సారెడ్డి తాజాగా ఆ పార్టీని వీడి తెరాస గూటికి చేరారు.

ఇవి చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!

Intro:హైదరాబాద్. చదర్ ఘాట్ ప్రాతంలో అసదుద్దీన్ ఓవైసి ఇంటి టి ప్రచారం మాలక్ పేట్ ఎమ్మెల్యే బలాల తో పాటు మ్యూజిస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Body:ప్రచారం లో బాగంగా ముసరం నగర్,కమలా నగర్ అజంపురా మొదలగు డివిజన్ల లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు.

Conclusion:విజయం అని,మెజారిటీ నే ముకాయం ముఖ్యo అని మజ్లీస్ నాయకులు అన్నారు.
Last Updated : Mar 29, 2019, 3:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.