ETV Bharat / state

పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే - కరోనా న్యూస్

కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలీసుల సేవలు చెప్పలేనివి. లాక్​డౌన్​ సరిగా అమలు చేయడంలో వారి కృషే ఎక్కువ. ఆ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్​లోని అరకు ఎమ్మెల్యే.. ఏఎస్సై కాళ్లకు దండం పెట్టారు.

araku MLA
araku MLA
author img

By

Published : Apr 1, 2020, 3:02 PM IST

విశాఖ జిల్లా అరకులోయలో లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసుల సేవలను కొనియాడుతూ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పోలీసులకు పాదాభివందనం చేశారు. కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో పోలీసులు చేస్తున్న సేవలు.. వేల కట్టలేనివని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఏఎస్సై మోహన్ కాళ్లకి నమస్కారం చేశారు. ఎమ్మెల్యే చర్యని అందరూ అభినందించారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించి కరోనా వైరస్ నివారించే చర్యలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

పోలీసులకు ఎమ్మెల్యే పాదాభివందనం

ఇదీ చదవండి: కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.