ETV Bharat / state

ఉద్యానవన, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం - హైదరాబాద్​ తాజా వార్తలుట

రాష్ట్రంలో ఉద్యానవన, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతకం చేశారు.

vc
vc
author img

By

Published : Jan 11, 2021, 9:52 PM IST

రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్​ను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పీవీ నరసింహారావు పశుసంవర్ధక విశ్వవిద్యాలయం వీసీగా డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలపై సీఎం సంతకం చేశారు.

ఇదీ చదవండి: డిజిటలైజేషన్ వైపు ఎన్​ఎమ్​డీసీ అడుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.