ETV Bharat / state

ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం - వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్ వార్తలు

Appointment of PCC President ofter nagarjunasagar by election
ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియమాకం: మాణిక్కం
author img

By

Published : Jan 7, 2021, 6:11 PM IST

Updated : Jan 7, 2021, 6:43 PM IST

18:06 January 07

ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు. సాగర్ ఉపఎన్నిక వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కీలకమైన అంశమన్నారు. సాగర్‌ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కొనసాగుతారని చెప్పారు.  

ఇదీ చదవండి: మరో వారం పాటు వరవరరావు ఆస్పత్రిలోనే: బాంబే హైకోర్టు

Last Updated : Jan 7, 2021, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.