ETV Bharat / state

హరీశ్​రావు మంత్రి అయినందుకు ఖైరతాబాద్​ గణనాథుడి వద్ద సంబురాలు - ఎంప్లాయిస్

రాష్ట్ర మంత్రి వర్గంలో హరీశ్​రావుకు చోటు ఇవ్వడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ప్రైవేట్​ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ నాయకులు ఖైరతాబాద్​ మహా గణపతి వద్ద సంబురాలు నిర్వహించారు.

హరీశ్​రావు మంత్రి అయినందుకు ఖైరతాబాద్​ గణనాథుడి వద్ద సంబురాలు
author img

By

Published : Sep 10, 2019, 2:55 PM IST

రాష్ట్ర మంత్రి వర్గంలో హరీశ్​రావుకు చోటు కల్పించడం పట్ల తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ మహా గణేశుని వద్ద అసోసియేషన్ నాయకులు హరీశ్​రావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ... 116 కొబ్బరికాయలు కొట్టారు. ఉద్యమ నాయకుడైన ఆయనకు ఆర్థిక శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

హరీశ్​రావు మంత్రి అయినందుకు ఖైరతాబాద్​ గణనాథుడి వద్ద సంబురాలు

ఇదీ చూడండి: "గవర్నర్​కు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.