ETV Bharat / state

AP Elections Counting: దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం జగన్ - ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు

Election Counting
ఓట్ల లెక్కింపు ప్రారంభం
author img

By

Published : Sep 19, 2021, 8:59 AM IST

Updated : Sep 19, 2021, 10:54 PM IST

22:53 September 19

  • దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం జగన్
  • ప్రజల ప్రేమాభిమానాలు ప్రతి కుటుంబం పట్ల నా బాధ్యత మరింత పెంచాయి: సీఎం

22:51 September 19

  • విశాఖ జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 39
  • విశాఖ జిల్లాలో 1 జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం
  • విశాఖ జిల్లాలో 37 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • విశాఖ: వైకాపా 35, తెదేపా 1, సీపీఎం 1 జడ్పీటీసీ కైవసం
  • విశాఖ జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 652
  • విశాఖ జిల్లాలో 37 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • విశాఖ జిల్లాలో 612 ఎంపీటీసీలకు ఎన్నికలు
  • విశాఖ: వైకాపా 450, తెదేపా 118 ఎంపీటీసీల్లో గెలుపు
  • విశాఖ: భాజపా 6, సీపీఎం 3, సీపీఐ 3, జనసేన 2 ఎంపీటీసీల్లో గెలుపు
  • విజయనగరం జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 34
  • విజయనగరం జిల్లాలో 3 జడ్పీటీసీలు ఏకగ్రీవం
  • విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • విజయనగరం జిల్లాలోని అన్ని జడ్పీటీసీలు వైకాపా కైవసం
  • విజయనగరం జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 549
  • విజయనగరం జిల్లాలో 55 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • విజయనగరం జిల్లాలో 487ఎంపీటీసీలకు ఎన్నికలు
  • విజయనగరం: వైకాపా 389, తెదేపా 86 ఎంపీటీసీల్లో గెలుపు
  • అనంతపురం జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 63
  • అనంతపురం జిల్లాలో 62 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
  • వైకాపా 60, తెదేపా 1, స్వతంత్రుడు 1 జడ్పీటీసీలో గెలుపు
  • అనంతపురం జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 841
  • అనంతపురం జిల్లాలో 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • అనంతపురం జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 781
  • అనంతపురం: వైకాపా 713, తెదేపా 49 ఎంపీటీసీల్లో గెలుపు

22:00 September 19

గుంటూరు జిల్లా- ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 495, తెదేపా 57, జనసేన 10 చోట్ల గెలుపు

  • గుంటూరు జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 57
  • గుంటూరు జిల్లాలో 8 జడ్పీటీసీలు ఏకగ్రీవం
  • గుంటూరు జిల్లాలో 45 జడ్పీటీసీల్లో ఎన్నికలు
  • గుంటూరు: ఎన్నికలు జరిగిన 45 జడ్పీటీసీల్లోనూ వైకాపా విజయం
  • గుంటూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 862
  • గుంటూరు జిల్లాలో 226 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 571
  • గుంటూరు: వైకాపా 495, తెదేపా 57, జనసేన 10 ఎంపీటీసీల్లో గెలుపు

21:28 September 19

శ్రీకాకుళం-ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 488, తెదేపా 75, స్వతంత్రులు 10 చోట్ల గెలుపు

  • శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 678
  • శ్రీకాకుళం జిల్లాలో 66 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 590
  • శ్రీకాకుళం: వైకాపా 488, తెదేపా 75, స్వతంత్రులు 10 ఎంపీటీసీల్లో గెలుపు
  • శ్రీకాకుళం జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 38
  • శ్రీకాకుళం జిల్లాలో 37 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • శ్రీకాకుళం: ఇప్పటివరకు 32 జడ్పీటీసీల్లో వైకాపా విజయం

20:23 September 19

కృష్ణా జిల్లా-ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 568, తెదేపా 63, జనసేన 9 ఎంపీటీసీల్లో గెలుపు

  • కృష్ణా జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 812
  • కృష్ణా జిల్లాలో 69 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • కృష్ణా జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 648
  • కృష్ణా: వైకాపా 568, తెదేపా 63 ఎంపీటీసీల్లో గెలుపు
  • కృష్ణా: జనసేన 9, బీఎస్పీ 2, భాజపా 1, సీపీఐ 1, ఇతరులకు 4 స్థానాలు
  • కృష్ణా జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 49
  • కృష్ణా జిల్లాలో 2 జడ్పీటీసీలు ఏకగ్రీవం
  • కృష్ణా జిల్లాలో 41 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • కృష్ణా జిల్లాలో 40 జడ్పీటీసీలు వైకాపా, ఒకటి తెదేపా కైవసం

20:13 September 19

ప.గో. జిల్లా :వైకాపా 550, తెదేపా 84, జనసేనకు 51 ఎంపీటీసీలు

  • ప.గో. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 863
  • ప.గో. జిల్లాలో 73 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • ప.గో. జిల్లాలో 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
  • ప.గో.: వైకాపా 550, తెదేపా 84, జనసేనకు 51 ఎంపీటీసీలు
  • ప.గో.: స్వతంత్రులు 10, భాజపాకు 3 ఎంపీటీసీలు
  • ప.గో. జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 48
  • ప.గో. జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • ప.గో. జిల్లాలో ఇప్పటివరకు 7 జడ్పీటీసీలు వైకాపా కైవసం

20:13 September 19

  • ఆచంట జడ్పీటీసీలో తెదేపా అభ్యర్థి ఉప్పలపాటి సురేశ్‌బాబు ముందంజ
  • ఆచంటలో 3,400 ఓట్ల ఆధిక్యంతో ఉన్న తెదేపా అభ్యర్థి సురేశ్‌బాబు

19:43 September 19

విజయనగరం- ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 381, తెదేపా 80 ఎంపీటీసీల్లో గెలుపు

  • విజయనగరం: వైకాపా 381, తెదేపా 80 ఎంపీటీసీల్లో గెలుపు

19:04 September 19

కృష్ణా-ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 526, తెదేపా 52 ఎంపీటీసీల్లో గెలుపు

  • కృష్ణా: వైకాపా 526, తెదేపా 52 ఎంపీటీసీల్లో గెలుపు

  • కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 12 జడ్పీటీసీలు వైకాపా కైవసం

18:54 September 19

అనంతపురం: వైకాపా 694, తెదేపా 47 ఎంపీటీసీల్లో గెలుపు

  • అనంతపురం: వైకాపా 694, తెదేపా 47 ఎంపీటీసీల్లో గెలుపు
  • అనంతపురం జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 63
  • అనంతపురం జిల్లాలో 45 జడ్పీటీసీలు వైకాపా కైవసం

18:43 September 19

చిత్తూరు-ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 389, తెదేపా 25, స్వతంత్రులు 5 చోట్ల గెలుపు

  • చిత్తూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 886
  • చిత్తూరు జిల్లాలో 433 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  • చిత్తూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 419
  • చిత్తూరు: వైకాపా 389, తెదేపా 25, స్వతంత్రులు 5 ఎంపీటీసీల్లో గెలుపు
  • చిత్తూరు జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 65
  • చిత్తూరు జిల్లాలో 30 జడ్పీటీసీలు ఏకగ్రీవం
  • చిత్తూరు జిల్లాలో 33 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • చిత్తూరు జిల్లాలో 33 జడ్పీటీసీలు వైకాపా కైవసం

18:41 September 19

తూ.గో.: వైకాపా 220, తెదేపా 30, జనసేనకు 16 ఎంపీటీసీలు

  • తూ.గో.జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 1,086
  • తూ.గో.జిల్లాలో ఇప్పటివరకు 182 ఎంపీటీసీ ఫలితాలు
  • తూ.గో.: వైకాపా 220, తెదేపా 30, జనసేనకు 16 ఎంపీటీసీలు
  • తూ.గో.: స్వతంత్రులు 8, సీపీఎం 5, భాజపా 1, బీఎస్పీ 1 స్థానంలో గెలుపు
  • తూ.గో.: వైకాపా 220, తెదేపా 30, జనసేన 16, సీపీఎం 5 గెలుపు
  • తూ.గో.జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 61
  • తూ.గో.: ఇప్పటివరకు 3 జడ్పీటీసీల్లో వైకాపా విజయం

18:11 September 19

అనంతపురం: అగళి జడ్పీటీసీ స్థానం తెదేపా కైవసం

  • అనంతపురం: అగళి జడ్పీటీసీ స్థానం తెదేపా కైవసం
  • కడప : గోపవరం జడ్పీటీసీ స్థానంలో తెదేపా విజయం
  • గోపవరం తెదేపా జడ్పీటీసీగా జయరామిరెడ్డి 104 ఓట్లతో గెలుపు

18:03 September 19

తూ.గో.జిల్లా - ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 152, తెదేపా 5, జనసేన 3, సీపీఎం 3 గెలుపు

  • తూ.గో.జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 999

  • తూ.గో.: వైకాపా 152, తెదేపా 5, జనసేన 3, సీపీఎం 3 గెలుపు

  • తూ.గో.: ఎట‌పాక, అడ్డతీగల జడ్పీటీసీలు వైకాపా కైవసం

17:32 September 19

ప.గో. జిల్లాలో వైకాపా 272, తెదేపా 44, జనసేన 21, భాజపాకు 2 ఎంపీటీసీలు

  • ప.గో. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 781

  • ప.గో.: వైకాపా 272, తెదేపా 44, జనసేన 21, భాజపాకు 2 ఎంపీటీసీలు

  • ప.గో. జిల్లాలో ఇప్పటివరకు 3 జడ్పీటీసీలు వైకాపా కైవసం

16:57 September 19

ప్రకాశం జిల్లా: 274 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా,22 చోట్ల తెదేపా విజయం

  • ప్రకాశం జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 742
  • ప్రకాశం జిల్లాలో 374 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • ప్రకాశం జిల్లాలో 274 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా విజయం
  • ప్రకాశం జిల్లాలో తెదేపాకు 22, జనసేనకు 0 ఎంపీటీసీలు
  • ప్రకాశం జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 56
  • ప్రకాశం జిల్లాలో 14 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • ప్రకాశం జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా విజయం

16:57 September 19

తూ.గో.జిల్లాలో ఇప్పటివరకు 82 ఎంపీటీసీ ఫలితాలు

  • తూ.గో.జిల్లాలో ఇప్పటివరకు 82 ఎంపీటీసీ ఫలితాలు
  • తూ.గో.: వైకాపా 70, తెదేపా 5, జనసేన 3, సీపీఎం 3 గెలుపు

16:42 September 19

ప్రకాశం: అనాతవరంలో లాటరీలో వైకాపా అభ్యర్థిని వరించిన విజయం

  • ప్రకాశం: అనాతవరం ఎంపీటీసీ అభ్యర్థులకు సమాన ఓట్లు
  • రీకౌంటింగ్ చేసిన తర్వాత కూడా సమాన ఓట్లు
  • లాటరీలో వైకాపా అభ్యర్థి దొడ్డ ఇందిరాదేవిని వరించిన విజయం

16:42 September 19

నెల్లూరు: వైకాపా 292, తెదేపా 27 ఎంపీటీసీలు కైవసం

  • నెల్లూరు జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 46
  • నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవమైన జడ్పీటీసీలు 12
  • నెల్లూరు జిల్లాలో ఎన్నికలు నిర్వహించిన జడ్పీటీసీలు 34
  • నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 24 జడ్పీటీసీలు వైకాపా కైవసం
  • నెల్లూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 554
  • నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవమైన ఎంపీటీసీలు 188
  • నెల్లూరు జిల్లాలో ఎన్నికలు నిర్వహించిన ఎంపీటీసీలు 362
  • నెల్లూరు: వైకాపా 292, తెదేపా 27 ఎంపీటీసీలు కైవసం

16:15 September 19

తూ.గో.జిల్లా ఎంపీటీసీ ఫలితాలు: వైకాపా 31, కాంగ్రెస్‌ 3, జనసేన 2, తెదేపా ఒకచోట గెలుపు

  • తూ.గో.జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు 999
  • తూ.గో.జిల్లాలో ఇప్పటివరకు 38 ఎంపీటీసీ ఫలితాలు
  • వైకాపా 31, కాంగ్రెస్‌ 3, జనసేన 2, తెదేపా ఒకచోట గెలుపు
  • తూ.గో.జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు 61
  • తూ.గో.జిల్లాలో ఇప్పటివరకు 1 జడ్పీటీసీ ఫలితం
  • తూ.గో.: ఎట‌పాక జడ్పీటీసీ వైకాపా కైవసం

15:55 September 19

ఉత్కంఠగా రామిరెడ్డిపల్లి కౌంటింగ్ ప్రక్రియ

  • కృష్ణా: ఉత్కంఠగా రామిరెడ్డిపల్లి కౌంటింగ్ ప్రక్రియ
  • నందిగామ మం. రామిరెడ్డిపల్లి ఎంపీటీసీగా తెదేపా అభ్యర్థి 2 ఓట్లతో గెలుపు
  • రీకౌంటింగ్‌ కోరిన వైకాపా అభ్యర్థి, తెదేపాకు 1 ఓటు మెజార్టీ
  • వైకాపా అభ్యర్థి విజ్ఞప్తితో మరోసారి కౌంటింగ్ చేస్తున్న అధికారులు

14:58 September 19

మధ్యాహ్న భోజనం ఇవ్వలేదని ఎన్నికల సిబ్బంది నిరసన

కాకినాడ: రంగరాయ వైద్యకళాశాల వద్ద ఎన్నికల సిబ్బంది ఆందోళన

14:54 September 19

చిత్తూరు: ఇప్పటివరకు 7 జడ్పీటీసీలు వైకాపా కైవసం

  • చిత్తూరు జిల్లాలో 419 ఎంపీటీసీ, 33 జడ్పీటీసీలకు ఎన్నికలు
  • చిత్తూరు: ఇప్పటివరకు 385 ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు వెల్లడి
  • 385 ఎంపీటీసీలకు గాను 356 చోట్ల వైకాపా అభ్యర్థుల విజయం
  • చిత్తూరు: 24 ఎంపీటీసీ స్థానాలలో తెదేపా అభ్యర్థుల గెలుపు
  • చిత్తూరు: ఇప్పటివరకు 7 జడ్పీటీసీలు వైకాపా కైవసం

14:40 September 19

గుంటూరు: గణపవరంలో లెక్కింపు కేంద్రం వద్ద గొడవ

  • గుంటూరు: గణపవరంలో లెక్కింపు కేంద్రం వద్ద గొడవ
  • నోటా ఓట్లు కలపాలని నాదెండ్ల మం. అప్పాపురం వైకాపా అభ్యర్థి గొడవ
  • ఓట్ల లెక్కింపులో తెదేపా అభ్యర్థి రామారావుకు 190 ఓట్ల ఆధిక్యం
  • రీకౌంటింగ్ చేయాలంటూ వైకాపా అభ్యర్థి డిమాండ్

14:11 September 19

లెక్కింపు నిలిపివేత

  • ప్రకాశం: కనిగిరిలో ఆదర్శపాఠశాలలో లెక్కింపు నిలిపివేత
  • ఎన్నికల సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించలేదని లెక్కింపు నిలిపివేత
  • స్వల్ప అస్వస్థతకు గురైన పలువురు సిబ్బంది

13:44 September 19

పలు చోట్లు నమోదవుతున్న విజయాలు

నెల్లూరు

  • నెల్లూరు రూరల్‌ మండలం సౌతుమోపూరు ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి గెలుపు
  • సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి వెంకటమ్మ 653 ఓట్ల తేడాతో గెలుపు
  • తడ మండలంలోని 4 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా గెలుపు, 3 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా గెలుపు
     
శ్రీకాకుళం

  • సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బ్యాలెట్ బాక్సుకు చెదలు
  • మందస మండలంలోని పలు గ్రామాల్లో బ్యాలెట్‌ బాక్సులకు చెదలు
  • గార మండలం బందరువానిపేట పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సుకు చెదలు, 600 ఓట్ల లెక్కింపు నిలిపివేత
  • గార మండలం సతివాడలో 39 బ్యాలెట్‌ బాక్సులకు చెదలు; జేసీ సుమిత్‌ కుమార్‌ పరిశీలన

అనంతపురం

  • పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి శకుంతల 745 ఓట్ల తేడాతో గెలుపు
  • ఎల్లనూరు ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి సావిత్రి 707 ఓట్లతో గెలుపు
  • డి.హీరేహాళ్ మండలం మలపనగుడి ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి పవిత్ర 960 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • డి.హీరేహాళ్‌ ఎంపీటీసీగా 606 ఓట్లతో లింగప్ప గెలుపు
  • డి.హీరేహాళ్-2 ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి మహేశ్‌ 651 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • చిలమత్తూరు మండలం కొడికండ్ల సర్పంచ్‌ లక్ష్మీదేవమ్మ ఎంపీటీసీగా గెలుపు
  • రాయదుర్గం మండలం బి.ఎన్.హళ్లి ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి లక్ష్మీ 663 ఓట్లతో విజయం
  • పుట్లూరు మండలం అరకటివేముల ఎంపీటీసీగా 759 ఓట్లతో విజయమ్మ గెలుపు
     
ప్రకాశం 

  • యర్రగొండపాలెం జడ్పీటీసీగా వైకాపా అభ్యర్థి విజయభాస్కర్ 12,906 ఓట్లతో గెలుపు
  • రాచర్ల మండలంలోని 3 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా గెలుపు
  • బేస్తవారిపేట మండలం సలకలవీడు, పూసలపాడు ఎంపీటీసీలుగా వైకాపా గెలుపు

విశాఖ

  • అనకాపల్లిలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్
  • అనకాపల్లి మండలం తుమ్మపాలలో 269 ఓట్లతో భాజపా అభ్యర్థి నాగేశ్వరరావు గెలుపు
  • చోడవరం మండలం అంకుపాలెం, పి.ఎస్.పేటలో వైకాపా గెలుపు

ప.గో.

  • ఏలూరు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపు
  • జిల్లాలో 73 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవం, 65 స్థానాల్లో వైకాపా, 3 స్థానాల్లో తెదేపా, ఒకచోట జనసేన, 4 స్థానాల్లో స్వతంత్రులు గెలుపు
  • ఉండ్రాజవరం మండలం వేలివెన్ను-1,4 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపు
  • వేలివెన్ను-3, చిలకపాడు, దమ్మెన్ను, వెలగదుర్రుల్లో వైకాపా అభ్యర్థులు గెలుపు
  • పోలవరం-1, ఎల్‌ఎన్‌డి పేట ఎంపీటీసీలుగా వైకాపా అభ్యర్థులు గెలుపు
  • జీలుగుమిల్లి ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి, రామన్నగూడెం ఎంపీటీసీగా తెదేపా అభ్యర్థి గెలుపు
  • బుట్టాయగూడెం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గానూ 14 స్థానాల్లో వైకాపా, ఒక స్థానంలో తెదేపా గెలుపు
  • తాళ్లపూడి మండలం తాడిపూడి ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి గెలుపు
  • కొవ్వూరు మండలం నందమూరు ఎంపీటీసీగా స్వతంత్ర్య అభ్యర్థి నవ్యశ్రీ విజయం
  • జంగారెడ్డిగూడెం మండలం పోలవరం ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి వరలక్ష్మి 901 ఓట్ల మెజారిటీతో గెలుపు

కర్నూలు

  • గోనెగండ్ల మండలంలో 21 స్థానాలకు గానూ 20 చోట్ల వైకాపా, ఒకచోట తెదేపా అభ్యర్థులు గెలుపు
  • ఆదోని మండలం 22 ఎంపీటీసీ స్థానాలకుగానూ 20 వైకాపా, 2 తెదేపా గెలుపు
  • ఎమ్మిగనూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గానూ 6 స్థానాల్లో వైకాపా ఏకగ్రీవం, 15 స్థానాల్లో వైకాపా గెలుపు
  • డోన్ మండలం వెంకటాపురం ఎంపీటీసీగా 2,135 ఓట్ల వైకాపా అభ్యర్థి రామలక్ష్మి గెలుపు
  • ఆలూరు మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో వైకాపా, 4 స్థానాల్లో తెదేపా గెలుపు

విజయనగరం

  • మెరకముడిదాం మండలంలో 5 జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపు
  • సీతానగరం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపు
  • గరివిడి మండలం గదబవలస, బొండపల్లి ఎంపీటీసీలుగా వైకాపా అభ్యర్థులు గెలుపు
  • సాలూరు మండలం గంజాయిభద్ర ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి అప్పలమ్మ గెలుపు

చిత్తూరు

  • నిమ్మనపల్లె మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా గెలుపు

కడప

  • ప్రొద్దుటూరులో 7 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపు
  • రాజుపాలెం మండలంలో2 స్థానాల్లో తెదేపా, మరో 2 స్థానాల్లో వైకాపా గెలుపు

కృష్ణా

  • నందిగామ మండలం పెద్దవరం-1,2 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైకాపా అభ్యర్థులు విజయం

13:19 September 19

తర్లుపాడు జడ్పీటీసీ స్థానంలో వైకాపా విజయం

  • భాజపా బోణీ.. తుమ్మపాలలో విజయం

ఎన్నికల ఫలితాల్లో భాజపా బోణీ కొట్టింది. విశాఖ జిల్లా అనకాపల్లి తుమ్మపాల-5 ఎంపీటీసీ స్థానంలో భాజపా అభ్యర్థి చదరం నాగేశ్వరరావు గెలుపొందారు.  312 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు.

  • కృష్ణా జిల్లా.. రెండు చోట్ల వైకాపా, ఒకచోట తెదేపా విజయం

కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కంచికచర్ల మండలం పెండ్యాల ఎంపీటీసీ-1గా వైకాపా అభ్యర్థి మలక్‌ బషీర్‌ 1150 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జి. కొండూరు-1 ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి వేముల కొండ శైలజ, కుంటముక్కలలో తెదేపా అభ్యర్థి సందిపాము జయలక్ష్మి 73 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

  • కడప జిల్లా.. 19 చోట్ల వైకాపా, ఒకచోట ఇండిపెండెంట్‌

కడప జిల్లాలో ఇప్పటి వరకు 20 ఎంపీటీసీ స్థానాల లెక్కింపు పూర్తయింది. వీటిలో వైకాపా 19 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట్ల విజయం సాధించారు. 

  • తర్లుపాడు జడ్పీటీసీ స్థానంలో వైకాపా విజయం

ప్రకాశం జిల్లా తర్లుపాడు జడ్పీటీసీ స్థానం వైకాపా వశమైంది. వైకాపా అభ్యర్థి ఇందిర 10,335 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

11:54 September 19

బ్యాలెట్​ పత్రాలకు చెదలు

  • తూ.గో.: పెద్దాపురం మం. పులిమేరులో 60 బ్యాలెట్‌ పత్రాలకు చెదలు
  • చెదపట్టిన ఓట్లను పక్కనబెట్టి ఎన్నికల అధికారులకు సిబ్బంది సమాచారం

11:43 September 19

బ్యాలెట్ బాక్సులకు చెదలు

  • శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ బాక్సులకు చెదలను గుర్తించిన అధికారులు
  • శ్రీకాకుళం: గార మం. బందరువానిపేటకు చెందిన బ్యాలెట్ బాక్సుకు చెద
  • శ్రీకాకుళం: 600 ఓట్లకుపైగా చెద ఉన్నట్లు గుర్తించిన అధికారులు
  • శ్రీకాకుళం: గార మండలం సతివాడకు చెందిన 38 ఓట్లకు చెద
  • శ్రీకాకుళం: మందస మం. రాంపురంలోని బ్యాలెట్ పత్రాలకు చెద
  • శ్రీకాకుళం: సరుబుజ్జిలి మండలం శలంత్రి బ్యాలెట్ పత్రాలకు చెద
  • శ్రీకాకుళం: ఆమదాలవలస మం. కట్యాచారులపేటలో 605 ఓట్లకు చెద
  • శ్రీకాకుళం: చెదలు పట్టిన బ్యాలెట్‌ పత్రాలను పక్కనపెట్టిన అధికారులు
  • శ్రీకాకుళం: సరుబుజ్జిలి మండలం రొట్టవలస బ్యాలెట్ పత్రాలకు చెద

11:13 September 19

'ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీచేసింది'

  • పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీచేసింది: అచ్చెన్నాయుడు
  • వైకాపా తీరు వల్లే పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించింది: అచ్చెన్న
  • అధికార పార్టీకి అధికారులు, పోలీసులు సహకరించారు: అచ్చెన్నాయుడు
  • ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు: అచ్చెన్నాయుడు
  • ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌కు ఉందా: అచ్చెన్నాయుడు
  • రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోంది: అచ్చెన్న
  • వైకాపా ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది: అచ్చెన్న
  • మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం కోసం అక్రమ కేసులు బనాయించారు: అచ్చెన్న

10:59 September 19

ఓట్ల లెక్కింపుపై పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందన

  • ఓట్ల లెక్కింపుపై పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందన
  • లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది: జి.కె.ద్వివేది
  • 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్: జి.కె.ద్వివేది
  • పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి: జి.కె.ద్వివేది
  • రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచాయి: జి.కె.ద్వివేది
  • తాడికొండ మం. రావెల, బేజాతపురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి: జి.కె.ద్వివేది
  • శ్రీకాకుళం జిల్లాలో షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి: జి.కె.ద్వివేది
  • విశాఖలో తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయి: జి.కె.ద్వివేది
  • బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్‌పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులదే నిర్ణయం: జి.కె.ద్వివేది
  • రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయం: జి.కె.ద్వివేది
  • ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయి: జి.కె.ద్వివేది
  • జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం, రాత్రి వరకు వస్తుంటాయి: జి.కె.ద్వివేది

10:34 September 19

విశాఖలో తడిచిన బ్యాలెట్ బాక్సులు

  • విశాఖ జిల్లా మాకవరపాలెంలో తడిచిన 3 బ్యాలెట్‌ బాక్సులు
  • మూడు బ్యాలెట్‌ బాక్సులు తడిచినట్లు గుర్తించిన అధికారులు

10:23 September 19

అధికారులతో తెదేపా ఏజెంట్ల వాగ్వాదం

  • గుంటూరులోని లెక్కింపు కేంద్రంలో అధికారులతో తెదేపా ఏజెంట్ల వాగ్వాదం
  • గుంటూరు లూథరన్ బి.ఎడ్ కళాశాల కేంద్రంలో తడిచిన బ్యాలెట్‌ పత్రాలు
  • వాగ్వాదానికి దిగిన తాడికొండ మండలం బేజాతపురం, రావెల తెదేపా ఏజెంట్లు
  • బ్యాలెట్ బాక్సులు తడిచినా వాటినే లెక్కించేందుకు అధికారుల ఏర్పాట్లు
  • గుంటూరు: తడిచిన బ్యాలెట్లు ఎలా లెక్కిస్తారని ప్రశ్నించిన ఏజెంట్లు
  • తడిచిన బ్యాలెట్లు చివరన లెక్తిస్తామని స్పష్టం చేసిన అధికారులు

10:23 September 19

బ్యాలెట్‌ పత్రాలకు చెదలు

  • అనంతపురం: మడకశిర మం. గౌడనహల్లి బ్యాలెట్‌ బాక్సుకు చెదలు
  • బ్యాలెట్‌ పత్రాలకు చెదలు పట్టడంతో కలెక్టర్‌కు తెలిపిన కౌంటింగ్‌ అధికారులు

10:22 September 19

బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు

  • కడప: జమ్మలమడుగు లెక్కింపు కేంద్రం బ్యాలెట్‌ బాక్సుల్లో వర్షపు నీరు
  • ముద్దనూరు, కొండాపురం మండలాల బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు

09:49 September 19

తెనాలిలో తడిచిన బ్యాలెట్ బ్యాక్సులు

  • తెనాలి ఎన్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో తడిచిన బ్యాలెట్‌ బాక్సులు
  • కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన బ్యాలెట్ బాక్సులు తడిచినట్లు గుర్తింపు
  • తెనాలి: ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కౌంటింగ్ సిబ్బంది

09:48 September 19

సొమ్మసిల్లిపడిన ఎస్సై

  • అనంతపురం: మడకశిరలో సొమ్మసిల్లి పడిపోయిన ట్రాఫిక్‌ ఎస్‌.ఐ.
  • ఎన్నికల విధుల్లో ఒక్కసారిగా సొమ్మసిల్లిపడిన ఎస్‌.ఐ. అంజాద్‌ అలీ

09:30 September 19

కడపలో రెండు ఎంపీటీసీ స్థానాలు వైకాపా కైవసం

  • కడప జిల్లాలో 16 కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • కడప: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికలు
  • కడప: 38 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • కడప: వల్లూరు, దేవరాజుపల్లె ఎంపీటీసీ స్థానాలు వైకాపా కైవసం

09:26 September 19

11 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లవు!

  • మడకశిరలో 11 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లనివిగా తేల్చిన అధికారులు
  • మడకశిర: ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోవడంతో చెల్లనివిగా గుర్తింపు

09:19 September 19

తూ.గో జిల్లాలో 4 స్థానాల్లో కౌంటింగ్ నిలుపుదల

  • తూ.గో.: ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • తూ.గో.: మధ్యాహ్ననికే వెలువడనున్న ఎటపాక డివిజన్ ఫలితాలు
  • తూ.గో.: 61 జడ్పీటీసీ, 999 ఎంపీటీపీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • తూ.గో.: పోలింగ్ తర్వాత నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు మృతి
  • తూ.గో.: 4 స్థానాల్లో కౌంటింగ్ నిలుపుదల చేసిన అధికారులు
  • తూ.గో.: ఏడు డివిజన్ల పరిధిలో 12 లెక్కింపు కేంద్రాలు
  • తూ.గో.: జడ్పీటీసీ స్థానాలకు 303, ఎంపీటీసీలకు 315 టేబుళ్లు

09:18 September 19

నెల్లూరులో 4 గంటలకల్లా ఫలితాలు!

  • నెల్లూరు జిల్లాలోని 10 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం

09:18 September 19

శ్రీకాకుళం జిల్లాలో 10 చోట్ల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • శ్రీకాకుళం జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • శ్రీకాకుళం జిల్లాలో 10 చోట్ల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • శ్రీకాకుళం: 590 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు

09:07 September 19

47 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు రద్దు

  • విజయనగరం: కొమరాడ మండలంలో 47 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు రద్దు
  • విజయనగరం: డిక్లరేషన్‌ ఫారం లేకపోవడంతో రద్దుచేసిన అధికారులు

09:07 September 19

విశాఖలో తడిచిన బ్యాలెట్​ పత్రాలు

  • విశాఖ: గోలుగొండ మండలం పాకలపాడు, ఎల్లవరం కేంద్రాల్లో వర్షపు నీరు
  • రెండు కేంద్రాల్లో బ్యాలెట్‌ పత్రాలు తడవడంతో ఆరబెడుతున్న సిబ్బంది

09:01 September 19

గుంటూరులో తడిచిన బ్యాలెట్​ బాక్సులు

  • గుంటూరు లూథరన్ బి.ఎడ్. కళాశాల కేంద్రంలో తడిచిన బ్యాలెట్ బాక్సులు
  • తాడికొండ మండలం బేజాతపురం, రావెల బ్యాలెట్ బాక్సులు తడిచినట్లు గుర్తింపు
  • బాక్సుల్లో నుంచి బ్యాలెట్లు బయటకు తీసి ఆరబెడుతున్న సిబ్బంది
  • బ్యాలెట్లు తడవడంతో లెక్కింపు ఇబ్బంది అవుతుందంటున్న ఏజెంట్లు
  • గుంటూరు: ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కౌంటింగ్ సిబ్బంది

09:00 September 19

ఏపీ వ్యాప్తంగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేయని తెలుగుదేశం

  • గుంటూరు జిల్లాలోని 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • గుంటూరు: 571 ఎంపీటీసీ, 45 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • ప్రకాశం జిల్లాలోని 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • 41 జడ్పీటీసీ, 367 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • ఏపీ వ్యాప్తంగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేయని తెలుగుదేశం
  • ప్రభుత్వం బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుందని పోలింగ్‌ను బహిష్కరించిన తెదేపా
  • కొన్ని జిల్లాల్లో స్థానికంగా ప్రచారంలో పాల్గొన్న కొంతమంది అభ్యర్థులు
  • 23 శాతం బలవంతపు ఏకగ్రీవాలను నిరసిస్తూ ఎన్నికలకు దూరంగా ఉన్న తెదేపా

08:53 September 19

పకడ్బందీగా ఏర్పాట్లు

  • ఏపీవ్యాప్తంగా నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
  • ఏపీవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు కోసం 958 హాళ్లలో ఏర్పాట్లు పూర్తి
  • ఓట్ల లెక్కింపునకు 609 మంది ఎన్నికల అధికారుల నియామకం
  • ఓట్ల లెక్కింపునకు 1047 మంది సహాయ ఎన్నికల అధికారులు
  • ఓట్ల లెక్కింపునకు 11,227 మంది పర్యవేక్షకులు
  • ఓట్ల లెక్కింపునకు 31,133 మంది సహాయ పర్యవేక్షకులు
  • అర్ధరాత్రి దాటినా లెక్కింపు పూర్తి చేసి విజేతల ప్రకటన
  • కౌంటింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్
  • తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్
  • ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు పూర్తిగా నిషేధం
  • మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడేలా ఏర్పాట్లు
  • ఉద్రిక్తతలు తలెత్తకుండా అన్ని కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
  • కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కరోనా నిబంధనలు పాటించాలి: ఎస్‌ఈసీ
  • కరోనా నెగెటివ్, వ్యాక్సినేషన్ పత్రాలు తీసుకొస్తేనే అనుమతి: ఎస్‌ఈసీ

స్థానాలు

  • ఏపీవ్యాప్తంగా మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు
  • ఏపీవ్యాప్తంగా 8 స్థానాల్లో నిలిచిపోయిన ఎన్నికలు
  • మొత్తం 652 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్
  • 652 స్థానాలకు 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా 11 మంది అభ్యర్థులు మృతి
  • 515 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు
  • 515 స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ
  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు
  • వివిధ కారణాలతో 375 చోట్ల నిలిచిన ఎన్నికల ప్రక్రియ
  • మొత్తం 9,672 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రకటన
  • 9,672 స్థానాలకు 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • నామినేషన్‌ అనంతరం పోటీలో ఉన్న 81 మంది మృతి
  • 7,220 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు
  • 7,220 స్థానాలకు 18,782మంది అభ్యర్థులు పోటీ

Last Updated : Sep 19, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.