విశాఖ ఘటనలో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారని మంత్రి ఆవంతి శ్రీనివాస్ తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రమాదం జరగడం వల్ల కాస్త ఇబ్బంది అవుతోందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.
ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!