ETV Bharat / state

ఆ అంశంలో మంత్రి విడదలకు ఏపీ హైకోర్టు నోటీసులు - ఎన్‌వోసీ అంశంలో మంత్రి విడదల రజనికి నోటీసులు

NOTICES TO MINISTER RAJINI: గ్రానైట్‌ తవ్వకాలకు ఎన్‌వోసీ అంశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి హైకోర్టు ఇచ్చింది. ఎన్​వోసీ అంశంలో దాఖలైన పిటిషన్​లపై విచారణ జరిపిన కోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి, తహశీల్దార్​కు నోటీసులు జారీ చేసింది.

notices to minister rajini
notices to minister rajini
author img

By

Published : Dec 27, 2022, 6:15 PM IST

NOTICES TO MINISTER RAJINI : గ్రానైట్‌ తవ్వకాలకు ఎన్​వోసీ జారీ అంశంలో మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎన్టీఆర్​ జిల్లా మురకపూడిలో 91 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజనితోపాటు తహశీల్దార్‌కు నోటీసులు ఇచ్చింది. విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.