ETV Bharat / state

ఏప్రిల్​ జీతాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత! - ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వార్తలు

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇతర విభాగాలకు గత నెల మాదిరిగానే సగం వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు.

ap-govt-brought-pharma-app-for-fight-on-corona
ఏప్రిల్​ జీతాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత!
author img

By

Published : Apr 26, 2020, 8:28 PM IST

ఆంధ్రప్రదేశ్​ ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. పలు విభాగాల ఉద్యోగులకూ 50 శాతం జీతాలే ఇవ్వాలని తేల్చింది. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలు, పింఛనుదారులకు ఈనెల మొత్తం సొమ్ము చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.