ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్‌ - పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్‌ న్యూస్

పోలవరంలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ పర్యటిస్తున్నారు. విహంగవీక్షణం ద్వారా పోలవరం నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. కాసేపట్లో ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

cm jagan in polavaram
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్‌
author img

By

Published : Dec 14, 2020, 11:53 AM IST

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనుల తీరును విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు.

అనంతరం ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదారులతో జగన్‌ సమీక్షించనున్నారు. ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఏపీ సీఎం అధికారులతో ప్రాజెక్టు పనులపై చర్చించనున్నారు.

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్‌

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.