ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని వార్డు సచివాలయంలో.. టీకా తీసుకున్నారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా టీకా వేయించుకున్నారు.
సీఎం వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు దాటినవారికి టీకాలు వేస్తున్నారు.
ఇదీ చూడండి: 45ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం