ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ

author img

By

Published : Nov 4, 2019, 6:25 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్​ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఆదేశాలు జారీ చేశారు. సుబ్రహ్మణ్యాన్ని బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణం తన బాధ్యతలను సీసీఎల్‌ఏకు అప్పగించాలని ఆదేశించారు. మరో 5 నెలల సర్వీసు ఉండగానే ఎల్‌.వి.సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది.

ap-chief-secretary-lv-subramaniam-transferred

ఇదీ చూడండి:చుక్క నీటి కోసం.. నగరాలకు కష్టకాలం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.