ETV Bharat / state

ఏపీలో నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

author img

By

Published : Nov 5, 2020, 2:37 PM IST

ఆంధ్రప్రదేశ్​లో నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్​లను ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ap-cabinet-approves-new-sand-policy
ఏపీలో నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

నూతన ఇసుక పాలసీకి ఆంధ్రప్రదేశ్​ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్​లను ఒకే సంస్థకు అప్పగించాలన్న కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తొలుత ఇసుక రీచ్​ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

టెండర్ల ద్వారా

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేవీ ముందుకు రాకపోతే ప్రముఖ సంస్థలు లేదా, ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేటు సంస్థకు అప్పగించాల్సి వస్తే ఓపెన్ టెండర్ ద్వారా ప్రక్రియ చేపట్టాలని మంత్రి వర్గం ఉప సంఘం సిఫార్సు చేసింది. సిఫార్సులను చర్చించి మంత్రివర్గం ఆమోదించింది.

ఇదీ చదవండి: నా పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దు: కలెక్టర్​ నారాయణరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.