ETV Bharat / state

రాష్ట్రంలో 6 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు - telangana corona latest news

Another 5,926 corona cases and 18 deaths were reported in Telangana
రాష్ట్రంలో 6 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు
author img

By

Published : Apr 20, 2021, 9:20 AM IST

Updated : Apr 20, 2021, 10:29 AM IST

09:19 April 20

రాష్ట్రంలో మరో 5,926 కరోనా కేసులు, 18 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ ఏకంగా 6 వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5,926 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 18 మంది కొవిడ్‌-19కు బలయ్యారు. మరోవైపు మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 వేలు దాటింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 793 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Last Updated : Apr 20, 2021, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.