ETV Bharat / state

అన్నార్తుల ఆకలి తీరుస్తోన్న అన్నపూర్ణ కేంద్రం - annapurna canteens in hyderabad

లాక్​డౌన్​ ముగిసే వరకు అన్నార్తులకు రాష్ట్ర ప్రభుత్వం భోజనం అందజేస్తోంది. హైదరాబాద్​ లక్డీకపూల్​ సెంటర్​లోని అన్నపూర్ణ కేంద్రం వద్ద పేదలు కిలోమీటరు మేర బారులు తీరారు.

annapurna canteens feed needy in hyderabad
హైదరాబాద్​లోని అన్నపూర్ణ కేంద్రం
author img

By

Published : Apr 28, 2020, 2:43 PM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి అన్నపూర్ణ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత భోజన వసతి కల్పిస్తోంది. హైదరాబాద్​లోని లక్డీకపూల్​ సెంటర్​లో ఉన్న అన్నపూర్ణ కేంద్రం వద్ద కిలోమీటరు మేర అన్నార్తులు బారులు తీరారు.

కేంద్రం వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్​డౌన్​ ముగిసే వరకు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పేదల ఆకలి తీర్చనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.