ETV Bharat / state

చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి - GHMC latest news

హైదరాబాద్ చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి ఎన్నికయ్యారు. చిత్రలేవుట్​ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని అంజిరెడ్డి హామీనిచ్చారు.

చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి

author img

By

Published : Mar 9, 2021, 12:41 PM IST

హైదరాబాద్ జీహెచ్​ఎంసీ పరిధిలోని ఆర్​.కె. పురం డివిజన్​లోని చిత్రాలేవుట్​ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అన్నపూర్ణ, కోశాధికారిగా తోట రాంబాబు ఘన విజయం సాధించారు.

చిత్రలేవుట్​ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అంజిరెడ్డి హామీనిచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాలనీలో అందరం ఐక్యమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.