ETV Bharat / state

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - హైదరాబాద్​ వార్తలు

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి వివరాల కోసం రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

An unidentified man was died in a train collision in moulali railway station
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 15, 2020, 5:05 PM IST

మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లాలాగూడ మౌలాలి రైల్వే స్టేషన్ నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతని తలకు తీవ్రమైన గాయం అవ్వడం వల్ల అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి సమాచారాన్ని తెలుసుకునే పనిలో రైల్వే పోలీసు నిమగ్నమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండీ: ట్రాక్టర్​ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.