ETV Bharat / state

'వెబ్​ కాస్టింగ్​కు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం' - ఆమ్రపాలి ఐఏఎస్​

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి వెబ్​కాస్టింగ్​పై సమీక్షిస్తున్నారు. పోలింగ్​ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

ఆమ్రపాలి
author img

By

Published : Apr 10, 2019, 5:05 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా లోక్​సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వెబ్​కాస్టింగ్​ జరుగుతున్న కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. హైదరాబాద్​లో స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి వెబ్​కాస్టింగ్​ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామంటున్న ఆమ్రపాలి, జిల్లాల ఎన్నికల అధికారులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

వెబా కాస్టింగ్​పై పూర్తి సిద్ధం

ఇదీ చదవండి : గొడ్డలితో నరికి యువతి దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.