ETV Bharat / state

హైదరాబాద్​కు చేరుకున్న అమిత్​షా... - bjp

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా హైదరాబాద్​ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్​ షా వచ్చారు.

హైదరాబాద్​కు చేరుకున్న అమిత్​షా...
author img

By

Published : Jul 6, 2019, 3:42 PM IST

Updated : Jul 6, 2019, 3:54 PM IST

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​ చేరుకున్నారు. తొలుత విమానాశ్రయంలో సీఐఎస్​ఎఫ్​ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం శంషాబాద్​ సమీపంలో రంగనాయకుల తండాకు చేరుకుని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెుదటి సభ్యత్వాన్ని సోనినాయక్​కు అందజేస్తారు. ఆ తర్వాత తండావాసుల సమస్యలను తెలుసుకుంటారు.

హైదరాబాద్​కు చేరుకున్న అమిత్​షా...

ఇవీ చూడండి:పురపోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు...

Last Updated : Jul 6, 2019, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.