ETV Bharat / state

అమీర్‌పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు క‌రోనా నిర్ధరణ - హైదరాబాద్​ వార్తలు

ameerpet thahasildhar tested positive for covid-19 in hyderabad
అమీర్‌పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు క‌రోనా
author img

By

Published : Jun 27, 2020, 3:08 PM IST

Updated : Jun 27, 2020, 3:44 PM IST

15:05 June 27

అమీర్‌పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు క‌రోనా

కొవిడ్​ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్​ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్​లోని అమీర్‌పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు క‌రోనా నిర్ధర‌ణయింది. అప్రమత్తమైన అధికారులు కార్యాలయాన్ని  శానిటైజేషన్​ చేయించారు.  సిబ్బందికి క‌రోనా ప‌రీక్షలు చేయించారు.  

ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

Last Updated : Jun 27, 2020, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.