ETV Bharat / state

ఓయూలో అంబేడ్కర్​ పరిశోధన కేంద్రం ప్రారంభం - sukdev tarot

ఓయూలో అంబేడ్కర్​ పరిశోధన కేంద్రాన్ని యూజీసీ మాజీ ఛైర్మన్ సుకుదేవ్ తరోట్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఉస్మానియా గ్రంథాలయానికి అంబేడ్కర్​ లైబ్రరీగా నామకరణం చేశారు.

అంబేడ్కర్​ పరిశోధన కేంద్రం
author img

By

Published : May 17, 2019, 5:38 PM IST

పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఓయూలో అంబేడ్కర్​ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూజీసీ మాజీ ఛైర్మన్ సుకుదేవ్ తరోట్, తెలంగాణ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. భారత దేశం గర్వించ దగ్గ వ్యక్తి, స్వేచ్ఛ సమానత్వాలను కల్పించిన మహనీయుడు అంబేడ్కర్​ అని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కొనియాడారు. ఆయన పేరుమీద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ఆచార్య రామచంద్రం, ఆచార్య లింబాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.

ఓయూలో అంబేడ్కర్​ పరిశోధన కేంద్రం
ఇవీ చూడండి: మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్

Intro:hyd_tg_48_01_ou_arts_college_annual_day_pc_ab_c2
Ganesh_ou campus
( ) హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ చరిత్ర అ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవాన్ని ఈ నెల 3వ తేదీన ఓయూ లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు ఇవ్వాలా కాలేజీ లో నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ రవీందర్ ర్ ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర గురించి వివరించారు వార్షికోత్సవానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి ఓయు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం అం పద్మశ్రీ అవార్డు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆరిఫ్ గాయకుడు చంద్ర బోస్ హాజరుకానున్నట్లు తెలిపారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 3వ తేదీన ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇ ఉస్మానియా సిటీ ప్రధాన ద్వారం వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు నూతన పదంలో కొత్త విధానాలతో ముందుకు సాగుతూ విద్యా ప్రమాణాల్లో పెంపొందించే ఎందుకు సంస్కరణ తో ముందుకు సాగుతున్నామని ఈ నేపథ్యంలో లో కళాశాల లో గత ఏడాది నర కాలంలో పాటు కార్యక్రమాలను కొత్తగా చేపట్టామని తెలిపారు ఇందులో ప్రధాన గా స్టూడెంట్ అన్లేస్ సర్వీసెస్ విద్యార్థి బ్యాంకులో నిల్చోని గంటల తరబడి ఫీజు చెల్లించకుండా అలాగే అస్సలు అసలు సీట్ల కోసం కూడా ఆన్లైన్ ద్వారా నే ఫీజు చెల్లించే ఎగ్జామ్ ఫీజు హాస్టల్ ఫీజు హాస్టల్ ఎక్సమ్ ఫీస్ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు బైట్ ప్రొఫెసర్ రవీందర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్

Body:hyd_tg_48_01_ou_arts_college_annual_day_pc_ab_c2

Conclusion:hyd_tg_48_01_ou_arts_college_annual_day_pc_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.