ETV Bharat / state

నిబంధనలు పాటిస్తే గులాబీ పువ్వు... ఓ సినిమా టికెట్​ - అంబర్​పేట ట్రాఫిక్​ డీసీపీ కె బాబూరావు

ట్రాఫిక్ పోలీసులు అంటే ఇప్పటివరకు చేతిలో కెమెరా పట్టుకుని ఫోటోలు తీయడం... తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానా విధించడం వంటివి గుర్తొస్తాయి. కానీ అంబర్​పేట పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నింబంధనలు సక్రమంగా పాటించే వారికి సినిమా టికెట్​ బహుమతిగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్​ నిబంధనలు
author img

By

Published : Aug 23, 2019, 4:33 PM IST

నిబంధనలు పాటిస్తే గులాబీ పువ్వు... ఓ సినిమా టికెట్​

ట్రాఫిక్​ నియమాలు పాటించే వారిని ప్రోత్సహించేలా అంబర్​పేట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ వాహనాలకు ఎలాంటి చలానా లేకుండా... ట్రాఫిక్​ నియమాలు సక్రమంగా పాటించే వారికి ఓ గులాబీ పువ్వుతో పాటు పీవీఆర్​ మల్టీప్లెక్స్​ సినిమా టికెట్​ను బహుమతిగా అందజేశారు. ట్రాఫిక్​ డీసీపీ కె.బాబూరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్​ నియమాలు పాటించండి

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ నియమాలు పాటించాలని డీసీపీ కె బాబూరావు సూచించారు. కొత్తగా వచ్చిన నిబంధనల్లో జరిమానా భారీగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాచిగూడ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ కులకర్ణి, ఎస్సై సురేందర్ గౌడ్​, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 2వేల మంది రాజ్​పుత్​ వనితల 'తల్వార్​ రాస్​'

Intro:అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమం లో భాగంగా డి సి పి కే. బాబురావు నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు ... సరి ట్రాఫిక్ పోలీసుల సరికొత్త ప్రయత్నాలు శభాష్ అంటున్న వాహనదారులు
ట్రాఫిక్ పోలీసులు అంటే ఇప్పటివరకు చేతిలో కెమెరా పట్టుకుని ఫోటోలు దిగడం మరియు తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు విధించడం కానీ నీ ట్రాఫిక్ పోలీసుల లో మరో కొత్త కోణం కూడా ఉందని సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్ మరియు ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీసులు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ ఫలితాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నాయి.... గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించే వారి సంఖ్య పెరిగింది.. ఈరోజు అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే వాహనదారులు తమ వాహనాలకు ఎలాంటి చలనం లేకుండా ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటించిన వారికి గులాబీ పువ్వు తో పాటు పివిఆర్ మల్టీప్లెక్స్ సినిమా టికెట్ ను బహుమతిగా అందజేశారు డి సి పి బాబు రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని హెల్మెట్ ధరించి ప్రాణాలతో పాటు బాధ్యతలను కూడా కాపాడుకోవాలని కొత్తగా ఏర్పాటు చేయబడిన ట్రాఫిక్ నిబంధనల వల్ల జరిమానా భారీగా ఉండటం చేత ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని తెలిపారు ఈ ఈ క్రమంలో కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కులకర్ణి మరియు ఎస్సై సురేందర్ గౌడ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు
బైట్: కే బాబురావు ట్రాఫిక్ డి సి పి

Body:vijender amberpet

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.