ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం - సచివాలయం వద్ద ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం

ఏపీ సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సభకు వెళ్తున్న ఎమ్మెల్సీల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ లేకుండా ఎలా సభకు వస్తారని ప్రశ్నించారు. సభ్యులు కారులో ఉంటే స్టిక్కర్‌తో పనేంటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు.

Police who blocked Thedeepa MLCs .. fierce argument
తెదేపా ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం
author img

By

Published : Jan 22, 2020, 11:10 AM IST

తెదేపా ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం

తెదేపా ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.