ETV Bharat / state

తెలుగు కవిత్వానికి తీరని లోటు : అల్లం నారాయణ - హైదరాబాద్ తాజా వార్తలు

ప్రముఖకవి, సీనియర్ పాత్రికేయులు శ్రీదేవిప్రియ గారి మృతి పట్ల తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని అన్నారు.

Allam narayana saya his condolances to sri poet devipriya dead
తెలుగు కవిత్వానికి తీరని లోటు : అల్లం నారాయణ
author img

By

Published : Nov 21, 2020, 12:33 PM IST

ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు శ్రీదేవిప్రియ గారు కనుమరుగవడం తెలుగు కవిత్వం ఓ శకాన్ని కోల్పోయినట్లేనని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కవి, అమ్మచెట్టు, గాలిరంగు లాంటి అత్యుత్తమ సంకలనాలతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారని వెల్లడించారు. అచ్చ తెలుగు పదాలతో అల్లుకున్న ఆయన కవిత్వం సాహితీ రంగానికి తీరని లోటని అల్లం నారాయణ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వైభవంగా తుంగభద్ర పుష్కరాలు... రెండో రోజు పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.