ETV Bharat / state

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు - ఒగ్గుకథ

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయకు రాష్ట్రానికి చెందిన ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు చెప్పారు. దత్తాత్రేయ నుదిటిపై బండారాన్ని పెట్టి ఒగ్గుకథ గీతాలను ఆలపించారు.

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు
author img

By

Published : Sep 7, 2019, 9:06 AM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయకు ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్​లోని ఆయన నివాసంలో కొమరవెల్లి మల్లన్న బండారాన్ని(పసుపు) అందజేశారు. ఆయన నుదుటిపై బండారాన్ని పెట్టి ఒగ్గు కథ చెప్పారు. డప్పు వాయిద్యాలు వాయిస్తు... మల్లన్న గీతాలను ఆలపించారు.

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు

ఇదీచూడండి:రేపు మంత్రి మండలి భేటీ... బడ్జెట్​కు ఆమోదం

TG_Hyd_10_07_Oggu_Kalakarulu_Meet_Bandaru_AV_TS!0017 C0ntributer :S NAGARAJU Note : Feed On Wats App, Taja Ph : 9346919348 ( ) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ కు ఒగ్గు కళాకారులు కలిశారు.. హైదరాబాద్ రామ్ నగర్ లోని తన నివాసానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒగ్గు కళాకారులు విచ్చేసి కొమరవెల్లి మల్లన్న బండారాన్ని అందజేశారు. అలాగే ఆయన నుదుటిపై బండారాన్ని పెట్టి, ఒగ్గు కథ చెప్పారు. అలాగే కళాకారులు డప్పు వాయిద్యాలు వాయిస్తూ పలు మల్లన్న గీతాలను ఆలపించారు.. పలువురు ప్రముఖులు, మాజీ ఎంపీ, మాజీ మంత్రులు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు...Visuals
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.