రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి అక్కినేని అఖిల్ తన ఇంట్లో మొక్క నాటాడు. పచ్చదనం పెంచే గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సోదరుడు నాగ చైతన్యతో పాటు మరో హీరో వరుణ్ తేజ్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
ఇదీ చూడండి :సన్‌రైజర్స్ సహాయ కోచ్‌గా బ్రాడ్ హడిన్