ETV Bharat / state

కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాలో కాసేపు సందడి చేశారు. తన వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారి నివాసానికి వెళ్లి... అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి
author img

By

Published : Sep 8, 2019, 8:50 PM IST

కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

రాష్ట్ర ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాను సందర్శించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ...మార్గమధ్యలో లక్ష్మీపురంలో ఉన్న మదర్సాలో మతపెద్దలతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం ఓవైసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పాపన్న అనే ఓ పోలీసు ఇదే గ్రామానికి చెందిన వారు అని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. విందులో పాల్గొన్నారు. గ్రామస్తులు ఓవైసీని ఘనంగా సత్కరించారు.

కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

రాష్ట్ర ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాను సందర్శించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ...మార్గమధ్యలో లక్ష్మీపురంలో ఉన్న మదర్సాలో మతపెద్దలతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం ఓవైసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పాపన్న అనే ఓ పోలీసు ఇదే గ్రామానికి చెందిన వారు అని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. విందులో పాల్గొన్నారు. గ్రామస్తులు ఓవైసీని ఘనంగా సత్కరించారు.

ఇదీ చదవండి

'పాలిథీన్​ కవర్​లో రసాయన పదార్థాలే ఉన్నాయి'

Intro:ap_vja_21_08_free_medikal_camp_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. నూజివీడు పరిసర ప్రాంతాల్లోని పేదలకు రెండు ఉచిత వైద్య శిబిరం తో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు ఏ రంగంలోనైనా వ్యక్తులైనా పేదలకు సేవ చేయడంలో పరమవదిని గుర్తించాలని విజయవాడలోని ఇండో బ్రిటిష్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ చీప్ కన్సల్టెంట్ డాక్టర్ గౌతమ్ చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో గల d a r కళాశాల ఆవరణలో నేడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రోత్సాహంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భారత అత్యున్నత పదవి నుండి సామాన్య ప్రజలు ఎవరైనా పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు తను యుకెలో పది సంవత్సరాలు వైద్య సేవలు అందించి విజయవాడ నగరంలో ఏడాదిన్నర క్రితం నుండి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా నూజివీడు పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భారీ సంఖ్యలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేశారు. సంతానము లేని వారికి ఉచిత మెడికల్ క్యాంపు. విజయవాడలోని మెరుపు ఎస్ ఐ వి ఎఫ్ ఇండో జర్మన్ సిటీ సెంటర్ ఆధ్వర్యంలో పట్టణంలోని డిఎస్పి కార్యాలయం సమీపంలో సీత క్లినిక్ నందు నేడు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇండో-జర్మన్ సిటీ సెంటర్ వైద్య నిపుణురాలు డాక్టర్ కవిత మాట్లాడుతూ సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న దంపతులకు అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలతో అందించినట్లు తెలిపారు. బైట్స్. 1) గౌతమ్ చౌదరి వైద్యులు. 2) డాక్టర్ కవిత ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810. ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు లో ఉచిత వైద్య శిబిరాలు


Conclusion:నూజివీడు లో ఉచిత వైద్య శిబిరాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.