తెలంగాణలో భూకబ్జాలు తారాస్థాయికి చేరాయని, పేదలు, దేవుడి మాన్యాలనే మంత్రులు ఆక్రమించుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆక్షేపించారు. మంత్రుల వారీగా భూములు ఏ విధంగా ఆక్రమణలకు పాల్పడ్డారో... మీడియాకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జి, సీబీఐతో నిస్పక్షపాతంగా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పామ్హౌస్ను 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించినట్లు ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడిస్తే జైలుకు పంపారని ఆరోపించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు