ప్రభుత్వమే ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250కోట్లుచెల్లించారని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలను నష్టపరిహారం ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ బాబు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
స్థిరాస్తులు స్వాధీనం చేసుకోండి:
అగ్రిగోల్డ్ యాజమానికి చెందిన స్థిరాస్తులు తెలంగాణలోనూ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: త్యాగాలపై రాజాకీయామా!