ETV Bharat / state

'ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు'

author img

By

Published : May 6, 2019, 6:41 PM IST

ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై రైతులు తమకు ఫిర్యాదు చేయాలని ఓ ప్రకటనలో సూచించారు.

వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన తర్వాత తరుగు తీశారని ఫిర్యాదులు వస్తే సంబంధిత కేంద్రాల నిర్వాహకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి. ఒకసారి కొన్న తర్వాత తేమ, ఇతర కారణాలు చూపి తరుగు వేస్తే తమకు తెలియజేయాలని మంత్రి సూచించారు. జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ... రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన జారీ చేశారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న మంత్రి నిరంజన్​రెడ్డి

ఇదీ చూడండి : ముగిసిన తొలి విడత స్థానిక పోరు

Intro:tg_wgl_53_06_costal_prajectlo_mantalu_av_c7
G Raju mulugu contributer

ఇదే స్లగ్ నేమ్ తో వాట్సాప్ ద్వారా బిజినెస్ పంపించాను వాడుకోగలరు.

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని కోస్టల్ ప్రాజెక్టు నిర్వహించే దేవాదుల సొరంగ మార్గాన్ని పనిచేస్తున్న యంత్రాలు మంటల్లో కాలిపోయాయి. జిల్లా కేంద్రం శివారులోని దేవాదుల సొరంగం పనులు నిర్వహించే పోస్టల్ ప్రాజెక్టు లిమిటెడ్ కార్యాలయం ఆవరణంలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో రెండు టిప్పర్లు, వందకు పైగా క్యాంపులో నిలువ ఉంచిన వాహనాల టైర్లు దహనమయ్యాయి. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోస్టర్ ప్రాజెక్ట్ వారు అంటున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.