ETV Bharat / state

'క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతి' - TERRORISTS ATTACK MAY TAKES

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణిలో మహా శివుని భక్తులు అమర్ నాథ్ యాత్రకు పయనమవుతున్నారు. యాత్ర పహలేగావ్ పట్టణం నుంచి మొదలవుతుండగా నిఘా వర్గాల హెచ్చరికలతో ఈసారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు.

క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతి
author img

By

Published : Jun 30, 2019, 6:35 AM IST

Updated : Jun 30, 2019, 7:48 AM IST

హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జులై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్​నాథ్ యాత్రకు భక్తులు ఇప్పటికే బాల్తల్, పహిలేగావ్ క్యాంపులకు చేరుకున్నారు.
ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో భద్రతా కట్టుదిట్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భద్రతా బలగాలను మోహరించారు. ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతిస్తున్నారు.

నిఘా వర్గాల హెచ్చరికలతో అమర్ నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత

ఇవీ చూడండి : సాగరతీరంలో సెయిలింగ్​ సందడి

Intro:tg_srd_03_29_amarnath_pkg_3190660 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ () హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జూలై ఒకటో తేది నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు భక్తులు ఇప్పటికే బాల్తల్, పహిలేగావ్ క్యాంపులకు చేరుకున్నారు. ఉగ్రవాదులు దాడి చేయొచ్చు అని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి భద్రత బలగాలను మోహరించారు. ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతిస్తున్నారు.....vis

Body:tg_srd_03_29_amarnath_pkg_3190660

Conclusion:tg_srd_03_29_amarnath_pkg_3190660
Last Updated : Jun 30, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.