రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 900 వందలకు చేరుకొన్నాయని తెలిపారు.
కేసీఆర్ చిత్రపటానికి న్యాయవాదుల సంఘం క్షీరాభిషేకం - kcr
బడుగు, బలహీన వర్గాల కోసం తెరాస ప్రభుత్వం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంపై తెలంగాణ న్యాయవాదుల ఐకాస హర్షం వ్యక్తం చేసింది.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 900 వందలకు చేరుకొన్నాయని తెలిపారు.
Hyd_Tg_40_11_Advocate Jac At Gun Park_Ab_C1
Note: Feed Etv Bharat
Contributor: Bhushanam
యాంకర్: తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంపై తెలంగాణ న్యాయవాదుల ఐకాస హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. 119 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని ఇచ్చిన మాటప్రకారం దేశంలో ఎక్కడ లేనివిధంగా గురుకుల పాఠశాలలు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాకముందు ఎస్సి, ఎస్టీ, బిసి గురుకులాలు 19 ఉండేనని... అవి ఇప్పుడు 900 వందలకు చేరుకొన్నాయన్నారు. అందులో 90 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నరని వారు స్పష్టం చేశారు.
బైట్: గోవర్ధన్ రెడ్డి, న్యాయవాదుల ఐకాస నాయకుడు