ETV Bharat / state

కుప్పం నుంచి బరిలోకి దిగనంటున్న "పందెంకోడి" - upcoming elections in ap

Actor Vishal clarity on contesting from Kuppam : తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని సినీ నటుడు విశాల్​ అన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వచ్చిన వందతులు.. నిజం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను సినిమాలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.

విశాల్
విశాల్
author img

By

Published : Dec 20, 2022, 11:59 AM IST

Updated : Dec 20, 2022, 12:22 PM IST

కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచన లేదు హీరో విశాల్

Actor Vishal clarity on contesting from Kuppam : రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని సినీ నటుడు హిరో విశాల్ స్పష్టం చేశారు. అతను హీరోగా నటించిన 'లాఠీ' చిత్రం.. ప్రీ రీలీజ్​ ఈవెంట్​ తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉందని అన్నారు. ఓ నటుడిగా ప్రజలకు శాసనసభ్యుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్నానని పెర్కొన్నారు. ప్రస్తుతానికి సినిమాల మీద తప్ప రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. లాఠీ చిత్రం వసూళ్లలో ఒక్కో టికెట్ నుంచి ఒక రూపాయి చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు.

"కుప్పం ప్రజలు నాకు చాలా బాగా తెలుసు. దాదాపు మూడు సంవత్సరాలు కుప్పంలో పనిచేశాను. మా నాన్న కుప్పంలో వ్యాపారం చేశారు. నేను నటుడిని కాకముందు కుప్పంలో పనిచేశాను. నేను కుప్పంలో పోటి చేయాను. నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను." - విశాల్, సినీనటుడు

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.