'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' అంటూ తెలుగు భాష గొప్పదనం గురించి నటుడు సాయి కుమార్ తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిడుగు వెంకటరామూర్తికి పాదాభివందనం చేస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తేజాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'