ETV Bharat / state

Rana at Onco Cancer Centre: '45 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్​ పరీక్షలు చేయించుకోవాలి' - rana participated at pink canvas awareness program

రొమ్ము క్యాన్సర్(Rana at Onco Cancer Centre)​పై మహిళలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రముఖ సినీ నటుడు రానా అన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గచ్చిబౌలి ఆంకో క్యాన్సర్​ సెంటర్​లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రానా పాల్గొన్నారు.

Rana at Onco Cancer Centre
ఆంకో క్యాన్సర్​ సెంటర్​లో రానా
author img

By

Published : Oct 10, 2021, 5:16 PM IST

రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా.. పరీక్షలను చేయించుకునేలా ప్రోత్సహించేలా స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana at Onco Cancer Centre)​ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ గచ్చిబౌలి ఆంకో క్యాన్సర్ సెంటర్​(Onco cancer centre)లో పింక్‌ కాన్వాస్‌ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా.. కాన్వాస్ బ్రోచర్ ఆవిష్కరించారు.

హైదరాబాద్​ లాంటి మెట్రో నగరాల్లో రొమ్ము క్యాన్సర్(Rana at Onco Cancer Centre)​​ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని రానా అన్నారు. ప్రతి 22 మంది భారతీయ మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై ఆంకో క్యాన్సర్​ సెంటర్​ అవగాహన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని(Rana at Onco Cancer Centre)​ హర్షం వ్యక్తం చేశారు. 45 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్‌ పరీక్షలు(Rana at Onco Cancer Centre)​ చేయించుకోవాలని రానా సూచించారు.

రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు ఆంకో క్యాన్సర్​ సెంటర్​ చేస్తున్న కృషి అభినందనీయం. మహిళలు స్వతహాగా పరీక్షలు చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్​ ముప్పును ముందే గ్రహించేందుకు ఇది సదవకాశం. ప్రపంచ వ్యాప్తంగాను ఈ సేవలు విస్తరించాలని ఆశిస్తున్నాను. -రానా దగ్గుబాటి, సినీ నటుడు

కార్యక్రమంలో ఆంకో డాట్‌ కామ్‌ సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ అమిత్‌ జొత్వానీ, మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ శిఖర్‌ కుమార్‌, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ రవిచంద్ర, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ లలితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పింక్​ కాన్వాస్ అవగాహన కార్యక్రమంలో రానా

ఇదీ చదవండి: Etela Rajender at Sriramula Pally: కేసీఆర్​ కత్తి అందిస్తే.. హరీశ్​ వచ్చి పొడుస్తుండు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.