ETV Bharat / state

ఏసీపీ, సీఐ విచారణ పూర్తి...

జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను దర్యాప్తు అధికారులు విచారించారు. దాదాపుగా మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డిని ప్రశ్నించారు.

మూడు గంటలపాటు విచారణ
author img

By

Published : Feb 20, 2019, 9:55 PM IST

మూడు గంటలపాటు విచారణ
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల విచారణ ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్​ని దర్యాప్తు అధికారి కేఎస్​రావు, డీసీపీ ఏఆర్​ శ్రీనివాస్ ప్రశ్నించారు.
హత్య జరిగిన అనంతరం రాకేశ్​రెడ్డి చరవాణి సంభాషణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య విషయం ముందే తెలిస్తే ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ఎంత కాలం నుంచి రాకేశ్​రెడ్డితో పరిచయం ఉందో ఆరా తీశారు.
పోలీసుల హస్తముంటే చర్యలే..
రాకేశ్​రెడ్డి, పోలీసు అధికారులు వెల్లడించిన విషయాలను బేరీజు వేసుకున్నారు. నిందితుడు రాకేశ్​రెడ్డి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరిని దర్యాప్తు చేస్తామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే తగిన చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు.

మూడు గంటలపాటు విచారణ

ఇవీ చదవండి:8 గంటల పాటు సాగిన విచారణ

Intro:TG_KRN_07_20_VIDYARTHULU_TOUR_AB_C5 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతియేటా bharat darshan విజ్ఞాన విహారయాత్ర నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ రీజనల్ ప్రాంతీయ అధికారిని విద్యా రాణి తెలిపారు భారత్ సందర్శన యాత్రకు వెళ్తున్న విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 71 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎంపికయ్యారని ఆమె తెలిపారు కరీంనగర్ నుంచి సికింద్రాబాదు కు చేరుకున్న విద్యార్థిని విద్యార్థులు రైలు ద్వారా చెన్నై మహాబలిపురం పుదుచ్చేరి లోని ప్రాంతాల్లో సందర్శిస్తా అన్నారు నాలుగు రోజుల యాత్ర ఉంటుందని కరీంనగర్ నుంచి 35 మంది విద్యార్థులు వెళ్తున్నారని ఆమె చెప్పింది గురుకుల విద్యాలయ సంస్థల ద్వారా భారతదేశ సందర్శన యాత్రకు అవకాశం కల్పించిన గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పారు

బైట్ బద్రి నారాయణ విద్యార్థి
బైట్ శివాని రాజన్న సిరిసిల్ల జిల్లా
బైట్ అమూల్య రామగుండం
బైట్ విద్యా రాణి గురుకుల పాఠశాల కరీంనగర్ రీజియన్ కోఆర్డినేటర్

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.