ETV Bharat / state

అమ్మాయి చావుబతుకుల్లో...అబ్బాయి కటకటాల్లో...!

ఇద్దరి మధ్య స్నేహం వద్దన్నారు. తల్లిదండ్రుల మాట విన్న ఆ అమ్మాయి చనువుగా లేదు. మాట్లాడట్లేదనే అబ్బాయి కోపమే తనలో పాశవికాన్ని ఉసిగొల్పింది.  అమ్మాయిని చావుతో పోరాటం చేసేలా చేసింది.

author img

By

Published : Feb 6, 2019, 6:39 PM IST

మాట్లాడట్లేదనే దారుణం

మధులికపై కత్తితో దాడి చేసిన నిందితుడు భరత్​ని పోలీసులు అరెస్టు చేశారు. తనతో మాట్లాడటం లేదనే మధులికపై భరత్‌ కత్తితో దాడి చేశాడని హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ రమేశ్ వెల్లడించారు. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉన్నా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.

మాట్లాడట్లేదనే దారుణం
undefined

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారైనా... వీరిద్దరి మధ్య స్నేహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. నెల క్రితమే వెల్​నెస్​ సెంటర్​లో కౌన్సిలింగ్ ఇప్పించారు.

సామరస్యంగా దూరం చేద్దామనుకున్నారు...!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.