ఇవీ చూడండి : "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."
ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుకు అదనపు బాధ్యతలు - TELANGANA GOVERNMENT GIVEN ADDITIONAL CHARGE TO ACB DG POORNA CHANDER RAO
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న పూర్ణచందర్ రావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఇంఛార్జీ డీజీగా నియమితులయ్యారు.
![ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుకు అదనపు బాధ్యతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5092101-thumbnail-3x2-dg.jpg?imwidth=3840)
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఇంఛార్జీ డీజీగా పూర్ణచందర్‌రావు
Intro:Body:Conclusion: