ETV Bharat / state

'విద్యార్థి నేతలపై పోలీసుల తీరు సరికాదు' - అసెంబ్లీ ముట్టడి

విద్యారంగ సమస్యపై పోరాడుతున్న విద్యార్థినేతలపై పోలీసుల తీరు సరికాదని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్ కుమార్ అన్నారు.

abvp protest for demands on education department in telangana hyderabad
'విద్యారంగ సమస్యలపై స్పందించకుంటే 'బందే'
author img

By

Published : Mar 12, 2020, 11:18 AM IST

'విద్యారంగ సమస్యలపై స్పందించకుంటే 'బందే'

విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు వ్యవహిరించిన తీరును ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్​కుమార్​ ఖండించారు. విద్యార్థులపై పోలీసుల అమానుషంగా లాఠీఛార్ట్​ చేయడం వల్ల 22 మందికి గాయాలయ్యాయన్నారు.

హైదరాబాద్ విద్యానగర్​లోని పరిషత్ కార్యాలయం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పురోభివృద్ధికి చేపడుతున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. విశ్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించడానికి సరైన అధ్యాపకులు కరవయ్యారన్నారని తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.