ETV Bharat / state

71వ వసంతంలోకి అడుగు పెట్టిన ఏబీవీపీ - habsiguda

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏబీవీపీ 71వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

71వ వసంతంలోకి ఏబీవీపీ...
author img

By

Published : Jul 9, 2019, 5:59 PM IST

జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని హబ్సిగూడలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఏబీవీపీ ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగుపెట్టిందని ఏబీవీపీ హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ వెంకటేష్ చారి తెలిపారు. స్థాపించిన నాటి నుండి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతుందని చారి పేర్కొన్నారు.

71వ వసంతంలోకి ఏబీవీపీ...

ఇదీ చూడండి:"కోమటిరెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా"

Intro:TG_KMM_10_09_SEETHLA PANDUGA_ AV_TS10090. బంజారా గిరిజనుల సాంప్రదాయాలతో ఖమ్మం జిల్లాలో సీట్ల పండుగ ఘనంగా నిర్వహించారు. పాడి పంట చల్లగా ఉండాలని గిరిజనులు తమ తండా సమీపంలోని బంజారా దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ లో తండావాసులు సామూహికంగా కుటుంబ సమేతంగా పశువుల తో పాటు ఉ శివారుకు చేరుకొని బంజారా దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు మహిళలు జలాభిషేకం చేసి ఇ పాడి పంట చల్లగా ఉండాలని వర్షాలు సకాలంలో కలవాలని పూజలు చేశారు బంజారా నృత్య ప్రదర్శన యువతీ యువకుల కేరింతలతో పండగ వైభవంగా సాగింది.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.