ETV Bharat / state

నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన - nizam collage latest news

నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన చేపట్టింది. ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన

author img

By

Published : Mar 19, 2021, 1:58 PM IST

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ను తక్షణమే విధుల నుంచి తొలగించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీబీ నిజాం కాలేజీ యూనిట్ వినూత్న నిరసనకు దిగింది. హిందూమతాన్ని కించపరిచారని ఆయనపై విద్యార్థులు ఆరోపణలు చేశారు.

కాలేజీ ప్రాంగణం నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు... గేటు ముందు మోకాళ్లపై కూర్చొని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.