ETV Bharat / state

అప్పులు చేయాల్సిందే..! - SEETHARAMA PROJECT

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ విమర్శించారు. అభివృద్ధి కోసం అప్పులు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

బడ్జెట్​పై చర్చ
author img

By

Published : Feb 23, 2019, 2:46 PM IST

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ విమర్శించారు. మార్పుకు అనుగుణంగా పాలకులు మారాలన్నారు. అప్పులు తెచ్చి కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను కడుతున్నామని తెలిపారు. 8 లక్షల ఎకరాలకు పైగా నీరందిస్తామని హామీ ఇచ్చారు. నదీ జలాల వాటాపై ప్రధాని స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేయాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. రైతుబంధు పథకంలో కౌలు రైతులను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.

బడ్జెట్​పై చర్చ

ఇవీ చదవండి:నిరుద్యోగులకు తీపి కబురే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.