ETV Bharat / state

సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు - సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు

హైదరాబాద్ మాదాపూర్​ శిల్పకళావేదికలో ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సినీ నటుడు సుధీర్ బాబు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఐక్యతే దైవత్వమనే నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించి అబ్బురపరిచారు. సంగీతంతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

Abhyasa School Celebrations at shilpa kalavedika
సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు
author img

By

Published : Jan 13, 2020, 11:35 AM IST

..

సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు

..

సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు
Intro:Tg_Hyd_50_12_Abhyasa_School_Celebrations_Ab_Ts10002
యాంకర్:హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళావేదిక లో అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ హేమంత్ ఉత్సాహం ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర విద్యా శాఖ కార్యాదర్శి జనార్దన్ రెడ్డి,సినీ నటుడు సుదీర్ బాబు లు పాల్గొన్నారు...విద్యార్థులు ఐక్యతే దైవత్వం అని నాటకాన్ని ప్రదర్శించి అందరిని అబ్బురపరిచారు...విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి...


Body:Tg_Hyd_50_12_Abhyasa_School_Celebrations_Ab_Ts10002


Conclusion:Tg_Hyd_50_12_Abhyasa_School_Celebrations_Ab_Ts10002
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.